Monday, March 23, 2009

how to prepare mamidi kulphi

మామిడి కుల్ఫీ

కావలిసిన పదార్ధములు
మామిడిపండ్లు 4
చక్కెర 1/2 cup
తాజా క్రీము 1 cup
పిస్తా 10

మామిడిపండ్లు చెక్కు తీసి ముక్కలు చేసి పావు కప్పు నీరు పోసి మిక్సీలో తిప్పాలి. వెడల్పాటి గిన్నెలో తీసుకుని చక్కెర వేసి అది కరిగేదాకా కలిపి క్రీము వేసి మెల్లిగా కలిపి ఫ్రిజ్‍లో పెట్టాలి. అది సగం గడ్డ కట్టాక తీసి మళ్ళీ మిక్సీలో తిప్పి కుల్ఫీ అచ్చులలో పోసి మళ్ళీ ఫ్రిజ్‍లో పెట్టాలి

No comments:

Post a Comment